Anushka Shetty Engagement Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఇటీవలే నిశ్చితార్థం రహస్యంగా చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో అంటూ ఇప్పుడు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అయిన వీడియోలో అనుష్క ఓ వ్యక్తి చేయి పట్టుకొని నడుస్తోంది. అతనే ఆమె కాబోయే భర్తనా? అప్పటికే వారిద్దరికి నిశ్చితార్థం అయిపోయందనే ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.
Garikipati Narasimha Rao Hot Comments On Anushka Shetty In Pravachanalu: విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Most Eligible Bachelors of india:మన దగ్గర కొంత మంది హీరోలు, హీరోయిన్లు వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ మింగిల్ కాకుండా సింగిల్ గా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో సల్మాన్ ఖాన్ 60 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి కాకుండా మిగిలి పోయాడు. మరోవైపు ప్రభాస్ కూడా 50 యేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.
Unmarried Actresses: ఏ వయసులో జరగాల్సిన ముచ్చటా ఆ వయసులోనే జరగాలంటారు పెద్దలు. సాధారణ అమ్మాయిలకు 18 ఏళ్లు దాటగానే పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది. అదే వెండితెర మీద అలరించే హీరోయిన్స్ మాత్రం పెళ్లి వయసు దాటిపోయిన కూడా ఇంకా సింగిల్‌గానే ఉంటున్నారు. ఏజ్ బార్ అవుతున్న పెళ్లిపీటలు ఎక్కని హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Anushka Shetty Shocking comments: ఎంత పెద్ద వాళ్లైనా.. వాళ్లు తెలిసో తెలియకో.. కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల వల్ల వాళ్ల జీవితంలో అలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త పడతారు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇందకు మినహాయింపు కాదు. ఇక కథానాయిక అనుష్క శెట్టి సినీ జీవితంలో చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అదేనని పలు సందర్భాల్లో చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Anushka Interview: తెలుగు అభిమానులు ఎంతో ముచ్చటగా స్వీటీ అని పిలుచుకునే హీరోయిన్ అనుష్క. అనుష్క చెప్పే చిన్న మాటలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. ఒకరకంగా స్టార్ హీరోలకు సమానంగా ఈమెకు క్రేజ్ ఉంది. ఈ క్రమంలో గతంలో అనుష్క చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి..
Nagarjuna Warning For Anushka Director: హీరో, హీరోయిన్ కలిసి ఒక్క సినిమా చేసేది అరుదుగా ఉన్న ఈ రోజుల్లో.. కొంతమంది హీరో, హీరోయిన్లు మాత్రం ఎన్నో సినిమాలు చేసి.. సూపర్ హిట్ పెయిర్స్ గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి జంటల్లో ఒక జంట.. నాగార్జున, అనుష్క. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు నాలుగైదు సినిమాలలో కనిపించారు.
Prabhas - Anushka: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. అటు లేడీ హీరోయిన్స్ లో అనుష్క ముందు వరసలో ఉంటుంది. తాజాగా వీళ్లిద్దరు మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
Prabhas Get Marriage To Anushka AI Pics Viral: సినీ పరిశ్రమలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క శెట్టి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? ఏమిటి నిజమా? అని సందేహం వస్తోంది. బ్యాచిలర్‌గా ఉన్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకున్న ఫొటోలు లీకయ్యాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Prabhas Anushka: ప్రభాస్ అనుష్క గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ ఒకప్పుడు ప్రేమలో ఉన్నారు.. అనే రూమర్స్ చాలానే వినిపించాయి. కానీ ఇద్దరూ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
Anushka Shetty Fitness : టాలీవుడ్‌లో రెండు దశాబ్దాలకు.. పైగా ప్రేక్షకులమనసులు గెలుచుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుందతి సినిమాతో “జేజమ్మ”గా పేరు తెచ్చుకున్న అనుష్క.. ఆ తరువాత కూడా ఎన్నో ప్రత్యేకమైన పాత్రలను ఎంచుకుంది. అరుందతి, భగమతి, బాహుబలి, సైజ్ జీరో, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలు ఆమె నటన వైవిధ్యాన్ని చూపాయి.
Prabhas Anushka: తెలుగు ప్రేక్షకులకు అనుష్క గురించి..కొత్త పరిచయాలు అవసరం లేదు.. హీరోయిన్ అనగానే.. హీరోలకు సాటిగా నటించగలడు అనే పేరు తెచ్చుకుంది అనుష్క. ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు.. ఈరోజుతో అనుష్కకు 44 ఏళ్లు వచ్చాయి.. అయినా కానీ ఈ హీరోయిన్ ఇంకా ఒంటరిగానే ఉంది..
Actress Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే అనుష్క తన సినీ కెరీర్‌లో చేసిన ఓ సినిమా వల్ల ఏడాది పాటు ఏడుస్తూనే ఉందంటా. కానీ ఆ మూవీనే అనుష్క సినీ జాతకాన్ని మార్చేసి.. టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగేందుకు కారణమైంది. మరి ఆ సినిమా ఏంటి..? అనుష్క అంతలా ఏడ్వడానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Prabhas Deep Love With Star Heroine: సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న స్టార్ నటుడు ప్రభాస్. సినీ ఇండస్ట్రీలో అతడి సినిమాల కన్నా ప్రభాస్ పెళ్లిపైనే నిత్యం చర్చ జరుగుతుంటుంది. తాజాగా ప్రభాస్ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందాం.
Prabhas - Anushka Hit Pair: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్.. మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అనుష్క శెట్టిలు అని చెప్పాలి. వీళ్లిద్దరు కలిసి బాహుబలి సహా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు.
Anushka Shetty Love Story: నటి అనుష్క శెట్టి గురించి సినీ ప్రేమికులు ఎవ్వరూ తెలియని వారు ఉండరు. కానీ, నటనతో పాటు ఆమె అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఆమె పెళ్లి గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె తన తొలిప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Anushka: ప్రభాస్, అనుష్క జంట కి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఉన్న జంటల్లో.. సినిమాల్లో వీళ్లిద్దరికి ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ.. వాళ్ళిద్దరి అభిమానులను ఆకట్టుకుంటుంది.
Telugu Heroines : ఇప్పటి రోజుల్లో ప్రతి సినిమాకీ కొత్త హీరోయిన్‌లు వస్తూ ఉంటారు. కానీ దశాబ్దం క్రితం కాలంలో మాత్రం త్రిష, అనుష్క, జెనీలియా.. ప్రియమణి వంటి నటిలు తెలుగు సినీ రంగాన్ని పాలించారు. అప్పుడు వీరందరినీ ఒకే సినిమాలో చూడటం చాలా అరుదు. అయితే ఈ నలుగురు హీరోయిన్లు ఒకే సినిమాలో కలిసి కనిపించిన సినిమా ఒక్కటే ఉంది.
Anushka Marriage News: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లలో అనుష్క సినీ ఇండస్ట్రీలో అనుష్క మోస్ట్ లేడీ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పాలి. గత కొన్నేళ్లుగా అనుష్క.. తన తోటి నటుడు ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అనుష్క.. పెళ్లి విషయమై శుభవార్త చెప్పబోతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
These Heroines Not Get Married Even Age Crossed 40 Years Here List: సినీ పరిశ్రమలో నటీనటులు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి సారిస్తారు. ఈ క్రమంలోనే జీవితంలోనే ముఖ్యమైన ఘట్టం వివాహం. ఈ సినిమాల్లో మునిగి కొందరు హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోలేదు. 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా చేసుకోలేదు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.