Jammu kashmir : మంచు కురిసే వేళలో..గుల్మార్గ్ అందాలు చూడతరమా

  • Dec 17, 2020, 21:05 PM IST

 

Jammu kashmir : ఉష్ణోగ్రత పడిపోవడంతో ఓ వైపు పర్యాటకులు ఆనందంగా ఉన్నారు. స్థానికులకు మాత్రం ఇబ్బందులు అధికమయ్యాయి. జమ్ము కశ్మీర్ లోయల్లో ఇదే పరిస్థితి ఇప్పుడు. 

జమ్ముకశ్మీర్ కొండ ప్రాంతాల్లో హిమపాతం కారణంగా జీవితం దుర్భరమైంది. లోయలోని చాలా ప్రాంతాల్లో ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయింది. శ్రీనగర్ లో గత పదేళ్ల కంటే ఎక్కువ చలి ఉందిప్పుడు.

చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం మైనస్ 7 నుంచి మైనస్ 11 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పడిపోవడంతో పడే మంచు పడుతున్నట్టే గడ్డ కట్టుకుపోతోంది.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6