Varun weds Natasha: పెళ్లి తరువాత అలీబాగ్ నుంచి ముంబైకు ఎలా చేరుకున్నారో తెలుసా

  • Jan 26, 2021, 18:39 PM IST

 

Varun weds Natasha: బాలీవుడ్ కొత్త జంట వరుణ్ ధావన్-నటాషా దలాల్..అలీబాగ్ నుంచి ముంబైకు తిరిగొచ్చేశారు. అయితే ముంబై ట్రాఫిక్ తప్పించుకునేందుకు ఏకంగా సముద్రమార్గాన్ని ఎన్నుకున్నారు వరుణ్-నటాషాలు. ఆ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6