Pakistani Cricketers Wives: మోడల్స్‌ను తలపించే అందమైన పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు వీళ్లే

ఆ పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు నిజంగానే అద్భుతమైన అందగత్తెలు. మోడల్స్‌లా కన్పించే ఆ పాకిస్తానీ క్రికెటర్ల భార్యల్లో సానియా నుంచి షామియా వరకూ ఉన్నారు. ఆ టాప్ 7 పాకిస్తానీ క్రికెటర్ల భార్యల ఫోటోలు మీ కోసం

Pakistani Cricketers Wives: ఆ పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు నిజంగానే అద్భుతమైన అందగత్తెలు. మోడల్స్‌లా కన్పించే ఆ పాకిస్తానీ క్రికెటర్ల భార్యల్లో సానియా నుంచి షామియా వరకూ ఉన్నారు. ఆ టాప్ 7 పాకిస్తానీ క్రికెటర్ల భార్యల ఫోటోలు మీ కోసం

1 /7

Zainab Chaudhary - Wife of Wahab Riaz పాకిస్తానీ క్రికెటర్ వహాబ్ రియాజ్..2013లో జైనబ్ చౌధురిని పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త హాజి షాహిద్ చౌధురి కుమార్తె ఈమె.

2 /7

Shaneira Akram - Wife of Wasim Akram ప్రముఖ పాకిస్తానీ వెటరన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ఆస్ట్రేలియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె పేరు షనైరా అక్రమ్‌గా మారింది. 

3 /7

Shamia Arzoo - Wife of Hasan Ali పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ భారతదేశానికి చెందిన షామియా ఆర్జూని 2009లో దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన షామియా ఆర్జూ..ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 

4 /7

Sania Mirza – Shoaib Malik wife పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ నెలలో భారతదేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. 

5 /7

పాకిస్తానీ ఓపెనర్ అహ్మద్ షెహజాత్ 2015లో చిన్ననాటి స్నేహితురాలు సనా మురాద్‌ను పెళ్లి చేసుకున్నాడు.

6 /7

Nazia Hafeez - Wife of Mohammad Hafeez పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ 2007లో నాజియా హఫీజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రికెట్ టూర్ సందర్భంగా భర్తతో కలిసి కన్పిస్తుంటుంది.

7 /7

Narjis Khatun - Wife of Mohammad Amir పాకిస్తానీ క్రికెటర్ మొహమ్మద్ అమిర్ బ్రిటీష్-పాకిస్తానీ యువతి నర్జిస్ ఖాతుమ్‌ను 2016లో పెళ్లి చేసుకున్నాడు.