Most Dangerous Roads: ఈ రోడ్లపై ప్రయాణం కాస్త అటు ఇటైనా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లు చూస్తే..ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. మతి పోతుంది కూడా. ్సలా రోడ్లపై ప్రయాణించాలంటే ముందు ధైర్యముండాల్సిందే. ఆ రోడ్లు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.

Most Dangerous Roads: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లు చూస్తే..ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. మతి పోతుంది కూడా. ్సలా రోడ్లపై ప్రయాణించాలంటే ముందు ధైర్యముండాల్సిందే. ఆ రోడ్లు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.

1 /5

బేబర్ట్ డీ 915 హైవే, టర్కీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రోడ్డుగా ప్రాచుర్యంలో ఉంది. బేబర్ట్ హైవేను రష్యా సైనికులు 1916లో శక్తివంతమైన సోగ్‌నలీ పర్వతం ఒడ్డున నిర్మించారు. 

2 /5

సియాచిన్-టిబెట్ హైవే, చైనా 1954లో అధికారికంగా తెర్చిన ఈ హైవే నిర్మాణం సందర్బంగా వేయి కంటే ఎక్కువ కూలీలు మృత్యువాత పడ్డారు. 

3 /5

కారాకోరమ్ ఫ్రెండ్‌షిప్ హైవే, చైనా-పాకిస్తాన్ 4 వేల 714 మీటర్ల ఎత్తులో ఉన్న కారాకోర్స్ హైవే భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పక్కా రోడ్ . దీనినే ప్రపంచపు 8వ వింతగా పిలుస్తారు. 

4 /5

నార్త్ యుగాంస్ రోడ్, బొలీవియా ఈ రోడ్‌కు ఉన్న మరో పేరు రోడ్ ఆఫ్ డెత్. వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ రోడ్డుపై ఏడాదికి 3 వందలమంది ప్రమాదానికి లోనయి...మరణిస్తుంటారు.

5 /5

గువోలియాంగ్ టన్నెల్ రోడ్, చైనా చైనాలోని తైహాంగ్ పర్వతాల్లో ఉన్న ఈ టన్నెల్ రోడ్..1972-77 మధ్య స్థానికంగా ఉన్న 13 మంది బలమైన టీమ్ ద్వారా నిర్మితమైంది. ఈ పనంతా చేతితో చేసింది కావడం విశేషం