Richa Chadha Hot Pics: రిచా చద్దా అందాల ప్రదర్శన.. తట్టుకోవడం కాస్త కష్టమే!

Richa Chadha Latest Hot Photos. రిచా చద్దా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తన ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను పోస్ట్ చేశారు.  

  • Apr 05, 2022, 18:54 PM IST
1 /4

రిచా చద్దా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తన ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను పోస్ట్ చేశారు.  

2 /4

ప్రస్తుతం ఫుక్రే 3 సినిమా చేస్తున్నారు రిచా చద్దా. ఈ సినిమాలో పుల్కిత్ సామ్రాట్, మంజోత్, వరుణ్ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. 

3 /4

ఇంద్రజీత్‌ లంఖేష్ దర్శకత్వంలో సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన షకీలా సినిమాతో రిచా చద్దా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

4 /4

రిచా చద్దా.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. శృంగార తారగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన 'షకీలా' బయోపిక్‌లో రిచా లీడ్ రోల్ చేశారు.