Eesha Rebba Viral Pics: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ సినిమాలు లేకపోయినా అందాల ఆరబోతలో మాత్రం ముందుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డెన్ టాప్ లో మెరిసింది. ఈషా అందాలకు కుర్రాళ్లు స్టన్ అయిపోతున్నారు.
Eesha Rebba Bikini Pics: ఈషా రెబ్బా.. సినిమాలకన్నా వెబ్ సిరీస్‌లతోనే ఆడియన్స్‌కు బాగా పరిచయం. తెలుగులో మంచి చిత్రాలు చేసినా తనకు తగిన గుర్తింపు రాలేదు. దీంతో రూటు మార్చిన ఈ వరంగల్ భామ.. వెబ్ సిరీస్‌లు చేసి తానేంటో నిరూపించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్‌తో ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తోంది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Heroine Eesha Rebba shares hot pictures in black dress. ఈషా రెబ్బా తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. ఈ ఫోటోలలో తెలుగమ్మాయి ఈషా మెరిసిపోతున్నారు. ఈషా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Ugadi 2023 Celebration టాలీవుడ్లో ఉగాది సెలెబ్రేషన్స్ సందడిగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అయితే అందరూ కనిపిస్తున్నారు. చిరంజీవి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు.
Eesha Rebba Hot Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఈ మధ్య చేస్తున్న హాట్ ఫోటో షూట్లు చర్చనీయాంశం అవుతున్నాయి, తాజాగా ఆమె ఒక యాడ్ ప్రమోషన్ చేస్తూ చేసిన వీడియోలో స్పైసీ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆ వివరాలు
Eesha Rebba Latest pics ఈషా రెబ్బా ఇప్పుడు సినిమాలతో అంత బిజీగా లేనట్టుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా అందరినీ మెప్పిస్తోంది. అయితే ఇప్పుడు చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
Eesha Rebba Hot Pics: తెలుగమ్మాయి ఈషా రెబ్బా సినిమాల్లో నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు, ఒకప్పుడు సెకండ్ హీరోయిన్ ఛాన్సులు అయినా వచ్చేవి కానీ ఇప్పుడు అవి కూడా కరువవడంతో ఇప్పుడు అందాల ఆరబోతకు తెర తీసింది. తాజాగా ఆమె హాట్ షో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Eesha Rebba Latest Mini Dress PhotoShoot goes viral. ఈషా రెబ్బా పొట్టి డ్రెస్‌లో ఫోటోషూట్ చేశారు. తాజా ఫోటోలలో తెలుగమ్మాయి అందాలు మరో లెవల్ అనేలా ఉన్నాయి.
Eesha Rebba Raising Temparature: సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఈషా రెబ్బా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.
Eesha Rebba Latest Balck saree Images goes viral. మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు.
Eesha Rebba Photos: 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని బడా హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో చూద్దాం.
Eesha Rebba Latest Hot Photos. తాజాగా తెలుగందం ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో టీ షర్ట్ పై షర్ట్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.
Eesha Rebba Latest Hot Photos. తాజాగా ఈషా రెబ్బా కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో గ్లామర్ డోస్ పెంచారు. కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని తొదండాలను చూపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.