Sreemukhi Hot Pics: శ్రీముఖి గ్లామర్ షో.. పొట్టి గౌనులో అందాల విందు!

Sreemukhi poses in Mini Dress. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పొట్టి గౌనులో అమ్మడు బోల్డ్ ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్‌ని షేక్ చేశారు. పొట్టి గౌనులో శ్రీముఖి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

  • May 02, 2022, 18:55 PM IST
1 /5

శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పొట్టి గౌనులో అమ్మడు బోల్డ్ ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్‌ని షేక్ చేశారు. పొట్టి గౌనులో శ్రీముఖి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   

2 /5

బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించిన శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికపుడు పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. రోజురోజుకూ బట్టల సైజ్ తగ్గిస్తూ వస్తున్న శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. 

3 /5

శ్రీముఖి ఓ వైపు టీవీల్లో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు అడపాదడపా సినిమాల్లోను కూడా నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'భోళా శంకర్' సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు.   

4 /5

అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ తర్వాత గ్లామరస్ యాంకర్‌గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు.  అందుకే ఆమెకు పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా అవకాశాలు వస్తున్నాయి. 

5 /5

శ్రీముఖి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలాకి మాటలు, అందంతో అతి తక్కువ కాలంలోనే ప్రముఖ యాంకర్లలో ఒకరిగా ఎదిగారు.