Amritha Aiyer Pics: బార్బీ బొమ్మలా అమృత అయ్యర్.. అమ్మాయి గారు ఇలా కూడా చంపేస్తున్నారు!

Amritha Aiyer Latest Blck Dress Photos. తాజాగా అమృత అయ్యర్ బ్లాక్ లాంగ్ డ్రెస్సులో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో అమృత బార్బీ బొమ్మలా ఉన్నారు. 
 

  • May 05, 2022, 17:01 PM IST
1 /6

తాజాగా అమృత అయ్యర్ బ్లాక్ లాంగ్ డ్రెస్సులో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో అమృత బార్బీ బొమ్మలా ఉన్నారు. 

2 /6

అమృత అయ్యర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.

3 /6

శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో అమృత అయ్యర్ నటించి మెప్పించారు. 

4 /6

రెడ్ అనంతరం యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో అమ్మాయి గారిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. 

5 /6

టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

6 /6

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో యువ హీరోయిన్ అమృత అయ్యర్ మంచి పేరు తెచ్చుకున్నారు. హాకీ టీమ్ కెప్టెన్‌గా ఆకట్టుకున్నారు.