నేహా శెట్టి అందాల విందు

  • Jun 15, 2022, 19:51 PM IST
1 /6

నేహా శెట్టి సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గానే ఉంటారు. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా నేహా హాట్ షోకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.     

2 /6

నేహా శెట్టి తాజాగా ఓ బంపర్ ఆఫర్ కొట్టారు. కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా ఎంపికయ్యారు. రూల్స్‌ రంజన్‌ సినిమాలో కూడా డీజే టిల్లు పిల్ల హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు.  

3 /6

'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ సారీలో వావ్ అనిపించారు.   

4 /6

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు' ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.   

5 /6

మెహబూబా సినిమా అనంతరం యువ హీరో సందీప్ కిషన్‌తో కలిసి నేహా శెట్టి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.  

6 /6

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడకపోయినా.. నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.