Sri Lanka Crisis: External Affairs Minister Jaishankar wanrs states about Welfare schemes. దేశంలోని రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలోని రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ, కేరళ, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు తీవ్ర అప్పుల్లో చిక్కుకుపోయాయని పేర్కొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా పరిస్థితులే మన దగ్గర ఏర్పడతాయని హెచ్చరించింది. ఢిల్లీలో మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.