Raai Laxmi Hot Photos: గుర్రంతో రత్తాలు ఫోజులు.. హాట్ ట్రీట్ చూశారా?

Raai Laxmi Hot Photos Goes Viral: రాయ్ లక్ష్మీ తాజాగా గుర్రంతో చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

  • Aug 28, 2022, 18:04 PM IST
1 /5

లక్ష్మీ రాయ్ గా సినీ రంగ ప్రవేశం చేసిన లక్ష్మీ అతి తక్కువ కాలంలోనే హాట్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకుంది. 

2 /5

ఇక అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రాని క్రేజ్ ఆమెకు చిరంజీవి సరసన చేసిన రత్తాలు అనే ఐటెం సాంగ్ కు వచ్చేసింది. 

3 /5

ఇక ఆ తరువాత కూడా అడపా దడపా ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ భామ అప్పుడప్పుడూ తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. 

4 /5

తాజాగా లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఒక ఫోటో షూట్ ఆసక్తికరంగా మారింది. 

5 /5

లక్ష్మీ రాయ్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి.