Sunny Leone Bikini Photos: బ్లూ బికినీలో గత్తర లేపిన సన్నీ.. తగ్గదే లేదంటూ ట్రీట్!

Sunny Leone Bikini Photos From Vacation: తన వెకేషన్ నుంచి సన్నీ లియోన్ షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. బ్లూ బికినీలో ఆమె హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి.. 

  • Sep 13, 2022, 19:54 PM IST
1 /5

పోర్న్ స్టార్ గా తన కెరీర్ ఆరంభించిన సన్నీ లియోన్ తరువాత బాలీవుడ్ నటిగా మారింది. 

2 /5

ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ఆమె క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి ఆమె పోర్న్ సినిమాల్లో నటించినప్పుడే అందరికీ సుపరిచితం అయినా నటి అయ్యాక గౌరవంతో పటు క్రేజ్ కూడా పెరిగింది. 

3 /5

ఆమె క్రేజ్ దృష్ట్యా ఆమెను తెలుగు సినిమాల్లో కూడా బుక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో కనిపించిన ఆమె ఇప్పుడు మంచు విష్ణు సినిమాలో కూడా నటిస్తోంది. 

4 /5

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనుంది . తాజాగా ఆమె సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా మెరిసింది. 

5 /5

ఇక తాజాగా వెకేషన్ కు వెళ్లిన ఆమె అక్కడి నుంచి కొన్ని బికినీ ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం అవి మేరు కూడా చూసేయండి మరి.