Sowmya Shetty Hot Photos: పొట్టి బట్టల్లో సౌమ్యా అందాల జాతర.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

యువర్స్ లవింగ్ లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సౌమ్య శెట్టి తాజాగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. వాటి మీద ఒక లుక్కేద్దామా?
  • Sep 24, 2022, 21:46 PM IST

Sowmya Shetty Hot Photos: యువర్స్ లవింగ్ లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సౌమ్య శెట్టి తాజాగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. వాటి మీద ఒక లుక్కేద్దామా?

1 /6

చేతినిండా సినిమాలో ఉన్న అవకాశాలు లేకపోయినా సరే హీరోయిన్లు అందరూ ఇప్పుడు అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 

2 /6

తెలుగులో యువ్వర్స్ లవింగ్లీ పేరుతో ఒక సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సౌమ్య శెట్టి ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.   

3 /6

తాజాగా ఒక ఫోటోషూట్ ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.  

4 /6

ఆ ఫోటోలలో అందాల ఆడబోతలో హద్దులు దాటి రెచ్చి పోయింది.

5 /6

ఇక ఆ ఫోటోల మీద మీరు కూడా చూసేయండి మరి. 

6 /6