Genelia Dsouza Hot Photos: క్లీవేజ్ షోతో జెనీలియా రచ్చ... పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గట్లేదుగా!

Genelia Dsouza Hot Photos: తెలుగులో అనేక సినిమాలు చేసి ఆ తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిలయింది జెనీలియా. అక్కడే రితీష్ దేశముఖ్ తో ప్రేమలో పడడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పినా ఇప్పుడు హాట్ హాట్ గా దర్శనం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది.

  • Oct 15, 2022, 13:38 PM IST
1 /5

పెళ్లయాక పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది జెనీలియా డిసౌజా. 

2 /5

కేవలం సినిమాలకు మాత్రమే ఆమె దూరమైంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తూ ఉంటుంది. 

3 /5

తన భర్తతో కలిసి, లేదా ఒంటరిగా పలు రీల్స్ లాంటివి చేస్తూ ఆమె ఇంకా వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. 

4 /5

అందులో భాగంగా జెనీలియా డిసౌజా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 

5 /5

జెనీలియా డిసౌజా షేర్ చేసిన తాజా ఫోటోలు మీకోసం.