Meera Jasmine Hot Photos: అంతా కనిపించేలా వింత డ్రెస్సులో దర్శనమిచ్చిన మీరా జాస్మిన్.. లేటు వయసులోనూ ఘాటు ఫోజులు!

Meera Jasmine Hot Photos:  సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్దమవుతున్న మీరా జాస్మిన్ ఈమధ్య కాలంలో హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Oct 19, 2022, 18:26 PM IST
1 /5

మలయాళీ భామ మీరా జాస్మిన్ మన తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. 

2 /5

ఏమైందో ఏమో కానీ కొన్నాళ్ల నుంచి మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె అందాల ఆరబోతనే మార్గంగా ఎంచుకుంది. 

3 /5

ఈమధ్య కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ వస్తున్నా మీరా జాస్మిన్ కొన్నాళ్ల క్రితం లో దుస్తులతో కొన్ని ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది.

4 /5

మీరా జాస్మిన్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడానికే ఆసక్తి చూపిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటో అయితే కాక రేపుతోంది. 

5 /5

మీరా జాస్మిన్ తెలుగులో బోయపాటి-రామ్ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది కానీ అధికారిక ప్రకటన వెలువడితే కానీ అది నిజమేనని చెప్పలేం.