MLA Jeevan Reddy : దండుమల్కాపూర్‌ను దత్తత తీసుకుంటున్నా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

MLA Jeevan Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దండుమల్కాపుర్‌లో పర్యటించాడు. దండుమల్కాపూర్‌ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించేశారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించండని కోరారు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 01:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News