TTD: తిరుమల కొండపైన అన్న ప్రసాదంలో జెర్రి పడిందనే వార్తలపై టీటీడీ వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. భక్తులు ఎవరూ కూడా దీనిపైన విచారణ చెందవద్దని ప్రకటించింది.
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఏ మలుపుతిప్పబోతుంది..? సుప్రీం డైరెక్షన్ లో సిట్ దర్యాప్తు ఎలా కొనసాగనుంది..? సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపబోతుంది..? అసలు సుప్రీం తీర్పును పైకి సమర్థిస్తున్నా ఏపీ పొలిటికల్ పార్టీలు ఎందుకు గుబులు చెందుతున్నాయి..? పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా ..లోలోన ఎందుకు దిగాలు చెందుతున్నాయి..?
Owaisi Sensational comments on Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎంతో భక్తితో తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త ఎంతో మంది భక్తులకు వేదనకు గురి చేస్తోంది. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూల కల్తీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Siddhivinayak Mandir laddu: ఇప్పటికే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం పై పెద్ద రచ్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది హిందువులను మనోవేధనకు గురి చేస్తోంది. ఆ సంగతి మరువక ముందే ముంబైలో ఫేమైసైన సిద్ధి వినాయక స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో ఏకంగా ఎలుకలు పిల్లలు పెట్టడం తీవ్ర దుమారమే రేగుతుంది.
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. కోట్లాదిమంది హిందూవుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రాధాన్యత పెరుగుతోంది. దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడీ వ్యవహారంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Mahashanti Homam: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. ఈ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పద్దార్ధాలు కలిపారంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. తాజాగా తిరుమలలో జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చితానికి మహా శాంతి హోమం నిర్వహిస్తున్నారు.
Tirumala Laddu Update: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని సెప్టెంబర్ 18 తేదీన ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో లడ్డు విక్రయించే వారి సంఖ్య తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా లక్షల్లో లడ్డూలు అమ్ముడుపోతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..
Tirumala Laddu Controversy: దేవదేవుడు కొలువుండే తిరుమల తిరుపతిపై వివాదం చెలరేగడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహం నింపిందా.. తిరుమల లడ్డుపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఏమనుకుంటున్నారు.. వెంకన్నతో రాజకీయాలు చేయాలనుకునేవారికి భక్తులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు.. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న రాజకీయాలపై ఆ దేవుడే ఆగ్రహిస్తే ఏం జరుగుతుంది..?
.
Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూపై రేగిన వివాదం రగులుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు సంధిస్తోంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అసలు తిరుమల లడ్డూ విషయమై రేగిన వివాదంలో వాస్తవం ఏంటనేది ఓసారి పరిశీలిద్దాం
Madhavi Latha Kompella Reacts On Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జంతువుల కొవ్వు వాడకంపై విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Madhavi Latha Kompella Reacts On Tirumala Laddu: తిరుమల లడ్డూ అంశంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైందవ యుద్ధం మొదలైందని ఇక కాస్కోండి అంటూ సవాల్ విసిరారు.
TTD Sensational Statement About Tirumala Laddu Animal Fat: తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న ప్రచారంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనలో స్పష్టత లేకపోగా మరింత గందరగోళానికి తెరలేపింది.
Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. కానీ, గత రెండు రోజులుగా ఈ పవిత్ర ప్రసాదంలో గొడ్డు మాంసానికి చెందిన పదార్థాలు, చేపనూనె కలుపుతున్నారనే వివాదం మరింత ముదురుతోంది.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంపై శ్రీవారి మాజీ ప్రధాన ఆలయ అర్చకులు రమణదీక్షితులు స్పందించారు. గత ఐదేళ్లుగా అడ్డు అదుపు లేకుండా.. మహాపాపం నిరాడంబరంగా జరిగిపోయిందన్నారు.
Tirumala laddu controvercy: తిరుమల లడ్డు వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఏకంగా ఆయనపై చర్యలు తీసుకొవాలని కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.