Telangana Techie Couple Ends Her Life In Bengaluru: ప్రేమించి సహజీవనం చేసిన ప్రేమ జంట తర్వాత వివాహం చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. బెంగళూరులో ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్న భార్యాభర్తలు నిమిషాల వ్యవధిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి.
Karnataka medical college professor love propose: 50 ఏళ్ల ప్రొఫెసర్ అందరి ముందే యువతికి లవ్ ప్రపోజ్ చేయడమే కాకుండా గతంలో తనను ఆమె ప్రపోజ్ చేసిందంటూ అందరి ముందు నీచంగా మాట్లాడాడు. ఈ ఘటన తర్వాత యువతి, కాలేజీ స్టూడెంట్స్ ప్రొఫెసర్ ను చావబాదారు. దీనిపై అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Govt Teacher Swallows Snake Poison: తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి పాము కాటు వేయగా.. వెంటనే స్పందించిన టీచర్ ప్రథమ చికిత్స చేసి కాపాడాడు. పాము కాటు వేసిన చోట టీచర్ తన నోటితో కొరికి విషాన్ని తీసి ఉమ్మించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది.
Viral Video Of Snake And Frog Fight: ఎండాకాలం కావడంతో ఆరు బయట పడుకున్న అవ్వ పాము కప్ప పోట్లాటతో ఉలిక్కిపడి లేచింది. కప్పతో కలిసి పాము సయ్యాట ఆడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ సంఘటన కర్ణాటకలోని రాయిచూర్ జిల్లాలో జరిగింది. అవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బతికిపోయింది.
Teacher Swallows Snake Poison For Saving Of His Student: గురువును దేవుడితో పోలుస్తారు. ఆ మాటను నిజం చేసేలా ఓ ఉపాధ్యాయుడు తన ప్రాణాలకు తెగించి పాపను కాపాడాడు. పాఠశాలలో పాము కాటుకు గురయిన విద్యార్థిని కాపాడేందుక పాము విషాన్ని తన నోటితో తీసేశాడు. దీంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Watch Viral Video Of Snake And Frog Dance While Old Lady Sleeping Out Side: పాములకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో వేడిని తట్టుకోలేక పాములు బయటకు వస్తుంటాయి. అలా ఓ పాము బయటకు వచ్చి హల్‌చల్ చేసింది. ఓ అవ్వ ఆరు బయట నిద్రిస్తుండగా కప్పతో కలిసి పాము సయ్యాట ఆడింది. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Social Media Ban: సామాజిక స్థితిగతుల్లో మార్పుకోసం... చిన్నపిల్లల్లో సద్భావన కోసం... కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీనేజి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా పెట్టాలని నిబంధనను కఠినంగా అమలు చేయాలని సంకల్పించింది. కర్ణాటక నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Husband shaves wife hair in karnataka: తన భార్యపై కొన్నిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు గొడవలు పడేవాడు. బాగల్ కోట్ జిల్లాలోని తొదల బాగిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Bride lover attacks on Groom in Chamarajanagar: చామ రాజ నగర్ లో జరిగిన దారుణంపై స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. మొత్తంగా యువతికి పెళ్లి ఇష్టంలేకుంటే ముందే చెప్పుకొవచ్చు కదా అని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Woman marries three men in Karnataka: బెంగళూరులో మహిళ తన భర్తతో గొడవలు పటి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత దీనిపై భర్తకు తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
Ballari: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో గల మోడల్ హౌస్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
Karnataka Dgp: డీజీపీ ఆఫీస్ లో ఏకంగా పోలీసు బాస్ రాసలీలలకు దిగాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. డీజీపీ రామచంద్రరావు పలువురు మహిళలతో రొమాన్స్ కు దిగినట్లు వీడియో వైరల్ గా మారింది. దీనిపై పోలీసు శాఖలో దుమారం చెలరేగగా, దీనిపై సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు.మరోవైపు డీజీపీదీన్ని ఏఐ, ఫెక్ వీడియోలంటూ కొట్టిపారేశారు.
Karnataka Dgp Ramachandra rao obscene video: కర్ణాటకలో డీజీపీ కొంత మంది అమ్మాయిలతో సరసాలకు దిగిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై కర్ణాటక సిద్దరామయ్య ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొత్తంగా ఈ వీడియో తీవ్ర వివాదంగా మారింది.
KGs Of Gold Treasure Found In Clay Pot At Lakkundi News Goes Viral: దేశంలో బంగారానికి అత్యధిక విలువ ఉంది. బంగారాన్ని అతి విలువైన లోహంగా గుర్తిస్తుండగా పురాతన కాలంలో బంగారానికి మరింత విలువ ఉండేది. కానీ సామాన్యులకు అందుబాటులో ఉండేది. అలా తాతల కాలంలోని బంగారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మట్టి కుండలో లభించింది. దాని విలువ ఎంతో తెలుసుకుందాం.
Ballari shooting incident: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల నుండి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి.. తనపై కాల్పులు జరిపినప్పుడు పక్కనే పడిపోయిన బుల్లెట్‌ను మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనవసర రాద్దాంతం
Girl harassed in karnataka running bus: యువతి నిద్రలో ఉండగా ఒకవ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. అంకోలా నుంచి కర్వార్ కు వెళ్తుండగాఈ ఘటన చోటు చేసుకుంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపైన నెటిజన్లు మండిపడుతున్నారు.
Karnataka CM: కర్ణాటక సీఎం కూర్చీ కోసం డీకే శివకుమార్ పోరాటం చేస్తుండగా.. అధిష్టానం మాత్రం మౌనవ్రతం పాటిస్తోంది. సీఎం సిద్దరామయ్యనే కొనసాగించేందుకు మొగ్గు చూపుతుండగా.. డీకే మాత్రం ఇచ్చిన నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని నిర్ణయం తీసుకుంది.
Karnataka Intercaste Marriage: కులాంతర ప్రేమ వివాహలు తీవ్ర విషాదంగా మారుతున్నాయి. తమకు ఇష్టం లేకుండా, తమని కాదని పెళ్లిచేసుకుంటున్న పిల్లలపై తల్లిదండ్రులు కోపాలు పెంచుకుంటున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా తమ కన్నబిడ్డలను కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Love marriages ban in Halasuru Someshwara Swamy Temple: తరచుగా పూజారులను కొంత మంది కోర్టుల వరకు కూడా లాగారంటూ పండితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇక నుంచి తమ ఆలయలో ప్రేమపెళ్లిళ్లను జరిపించేదిలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Ap Deputy Cm Pawan Kalyan: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.