Delhi Liquor Case: అప్రూవర్‌గా మారేందుకు దినేష్ అరోరాకు ఢిల్లీ కోర్టు అనుమతి

Dinesh Arora: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన దినేష్ అరోరాకు అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. 

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 12:33 PM IST

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్టు అయిన నిందితుడు వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. 

Video ThumbnailPlay icon

Trending News