LV Subramanyam on Tirumala laddu row: తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని స్పష్టంగా రిపోర్టులు తెలియజేస్తున్న ఇంకా కల్తీ జరగలేదని వాదించడంపై రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. చెడు పదార్థాలను కలిసి స్వామి వారికి ప్రసాదంగా సమర్పించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Jogi Ramesh files petition in ap high court: మాజీ మంత్రిపై తిరుపతిలోని చంద్రగిరి పీఎస్ లో రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా తనకు ప్రాణ హనీ ఉందని పోలీసులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేయలని జోగిరమేష్ ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Chandrababu naidu fires on ysrcp on Tirumala laddu row: తిరుమల లడ్డువివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు అపోసిషన్ పార్టీలపై భగ్గుమన్నారు. మొత్తంగా తిరుమల లడ్డు వివాదంపై ఏపీ రాజకీయాలు మరోసారి దుమారంగా మారాయి. దీనిపై వైసీపీ, కూటమి మధ్య మాటల యుద్దం నడుస్తొంది.
Tdp followers attacks on Jogi Ramesh house: టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఇబ్రహీం పట్నంలోని జోగిరమేష్ నివాసంకు వెళ్లి బీభత్సం చేశారు. కొంత మంది ఫర్నీచర్ కు మంటలు పెట్టారు. మొత్తంగా దీంతో ఏపీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Ambati Rambabu controversy row in Guntur: గుంటూరులో అంబటి రాంబాబు ఆలయంలో తిరుమల లడ్డు వివాదంనేపథ్యంలో శుద్ది పూజలు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కొంత మంది కూటమి వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త పరస్పరం దూషణలవరకు వెళ్లింది. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంకు వెళ్లికారును ధ్వంసం చేశారు.
Ambati ram babu row in guntur: తిరుమల లడ్డులో ఎలాంటి కొవ్వులేదని సిట్ తెల్చిందని వైసీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తుంది. అదే విధంగా దీనిపై గుంటూరులో అంబటి రాంబాబు చేపట్టిన పాప ప్రక్షాళన పూజ కార్యక్రమం పెనుదుమారంగా మారింది.
Pawan kalyan on Tirumala laddu row:తిరుమల శ్రీవారి లడ్డూ కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదని, అది మనందరి ఉమ్మడి భావోద్వేగమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. స్వామివారి ప్రసాదాన్ని.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటామన్నారు.
Pawan kalyan on cow slaughter: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల గోవుల్ని కాపాడాలని, అక్రమంగా కబేళాలకు తరలించే వారిపై చర్యలు తీసుకొవాలని కూడా ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Prakash raj VS Pawan Kalyan: ప్రకాష్ రాజ్ మళ్లీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాకముందు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకొవడంలేదని మండిపడ్డారు.
Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిమీద ఏర్పాటు చేసిన సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో దీని వల్ల మరోసారి లడ్డు వివాదం వార్తలలో నిలిచింది.
Tirumala news: తిరుమల తిరుపతి దేవ స్థానం పాలక మండలిలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించకూడరని కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏళ్ల క్రితమే బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను.. శ్రీవారు పెళ్లి చేసుకున్న విషయంను గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Pawan kalyan Varahi brigade wing: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల సనాతన ధర్మంను కాపాడాలని కూడా చాలా పలు సభలల్లో కూడా కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హిందు ధర్మం కాపాడటం కోసం ఎంతదూరమైన వెళ్తానని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కూడా దుమారంగా మారిన విషయం తెలిసిందే.
Pawan Kalyan silence : ఏపీకీ చెందిన ఆ కీలక నేత మళ్లీ ఎందుకు సైలెన్స్ అయ్యారు....?కొద్ది రోజుల క్రితం మీటింగ్ పెట్టి ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చిన నేత ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా సైలెంట్ గా మారడానికి కారణాలేంటి...? ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ నాయకుడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో ఎప్పుడు సెన్షేషనల్ గా మాట్లాడుతారో ఆ పార్టీ నేతలకు సైతం అంతుచిక్కడం లేదా..? ఆయన మౌనం వ్యూహమా లేకా ఏదైనా మౌన దీక్ష తీసుకున్నారా..?
Prakash Raj Satires: తిరుపతి లడ్డూ నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఓ ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతనమంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించినట్లు తెలుస్తొంది.
Renudesai perform ganapathi homam: పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Pawan Kalyan Sanathanam: తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతానికి సద్దుమణుగుతోంది. ఈ విషయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన అవతారం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రానున్న కాలంలో మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఏ మలుపుతిప్పబోతుంది..? సుప్రీం డైరెక్షన్ లో సిట్ దర్యాప్తు ఎలా కొనసాగనుంది..? సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపబోతుంది..? అసలు సుప్రీం తీర్పును పైకి సమర్థిస్తున్నా ఏపీ పొలిటికల్ పార్టీలు ఎందుకు గుబులు చెందుతున్నాయి..? పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా ..లోలోన ఎందుకు దిగాలు చెందుతున్నాయి..?
Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి తరచూ మీడియా సమావేశాలతో హల్‌చల్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబును దులిపిపడేశారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా మారవా బాబూ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.