Hydra News: మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మొత్తం 16000 గజాల స్థలాన్ని కాపాడి.. అక్కడ బోర్డులు ఏర్పాటు చేసింది. హైడ్రాకు జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
revanth reddy praises nagarjuna: సీఎం రేవంత్ రెడ్డి హీరో నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. ఆయన నిజమైన హీరోగా నగరం కోసం ముందుకొచ్చారని రేవంత్ అన్నారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Hydra in old city: ఇప్పటికే హైదరాబాద్ కొత్త బస్తీలకే పరిమితమైన హైడ్రా దూకుడు.. ఇపుడు అసలు సిసలు భాగ్యనగరంపై హైడ్రా బుల్‌డోజర్ల అడుగులు పడ్డాయి. దీంతో ఎంఐఎం పార్టీ హైడ్రా పై చిందులు తొక్కుతుంది.
HYDRA Police Station:హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్ రెడీ అవుతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు ఇది సిద్ధమైంది. ఏసీపీ అధికారి పర్యవేక్షణలో సుమారు 60 మంది సిబ్బందితో హైడ్రా పోలీస్ స్టేషన్ ఈనెల 8 నుంచి అందుబాటులోకి రానుంది.
High Court Serious On Hydra: అక్రమార్కులపై కొరడా పేరుతో వ్యవహరిస్తున్న హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా దృష్టిలో సంపన్నుల కోసం ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించింది. హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pranay murder case: ప్రణయ్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్నట్లు అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా రంగనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా.. ఈ కేసులో ఎక్కడ కూడా నిందితులు తప్పించుకొకుండా.. సమర్థవంతంగా ఆధారాలు సేకరించి విచారణ చేపట్టినట్లు హైడ్రా రంగనాథ్ వెల్లడించారు.
MLC Kavitha Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమ కుటుంబాన్ని, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం తప్పా.. ముఖ్యమంత్రికి మరో పనిలేదన్నారు. హైడ్రాతో హైదరాబాద్ బ్యాండ్ ఇమేజీ సర్వనాశనం నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Hydra Warning: హైదరాబాద్ నగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అందరూ శివారు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా నగర ప్రజల్ని భయపెడుతున్న హైడ్రా ఆ ప్రాంతాల్లో భూములు కొనవద్దని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HYDRA Demolitions Will Not Stop Continues In 2025: హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా మళ్లీ సంచలన ప్రకటన చేసింది. 'గ్యాప్ వచ్చింది.. మళ్లీ రెట్టింపు స్పీడ్‌తో వస్తున్నాం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం కలకలం రేపుతోంది.
Hydra: గత కొన్ని నెలల ముందు వరకు హైదరాబాద్ లో నాలాలు, చెరువులపై కట్టిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసి అక్రమ కట్టడాలు కట్టిన వారు ఎంతటి వారైనా తగ్గేది లేదంటూ మొదట ప్రశంసలు దక్కించుకుంది. అదే సమయంలో మూసీ నదిలో అక్రమ కట్టడాలపై హైడ్రా రంగంలోకి దిగడంతో ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. దీంతో కొన్నాళ్లు హైడ్రా కమిషనర్ సైలెంట్ అయింది. తాజాగా హైడ్రా మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.
Ponguleti Srinivasa Reddy Hate Comments On Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ వెళ్తారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.
Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..? నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల అనేక మీడియాలు, సోషల్ మీడియాలలో కథనాలు ప్రచురితమయినట్లు తెలుస్తొంది.. ఈ నేపథ్యంలో దీనిపై రంగనాథ్ స్వయంలో రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.
Madhapur: హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మించారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. తాజాగా ఈ భవనం ఒరిగిపోయిన ఘటన హైదరాబాద్ వాసుల్లో కలకలం రేపుతోంది.
HYDRA 100 Days Completed: తెలంగాణ సర్కార్ హైడ్రాను ప్రారంభించి ఈరోజుకి వంద రోజులు కావస్తోంది. ఇన్ని రోజుల్లో హైడ్రా చేసిన పని ఏంటి.. ఎన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్‌డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.