Diabetes Tips: చలికాలంలో డయాబెటిస్ ట్రిగ్గర్ కాకూడదంటే..ఈ పదార్ధాలు డైట్‌లో ఉండాల్సిందే

మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది. మీరు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులైతే ముందుగా డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డయాబెటిస్ రోగుల చలికాలంలో ఏయే పదార్ధాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..

Diabetes Tips: మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది. మీరు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులైతే ముందుగా డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డయాబెటిస్ రోగుల చలికాలంలో ఏయే పదార్ధాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..
 

1 /5

చలికాలంలో పాలకూర పుష్కలంగా లభిస్తుంది. డయాబెటిస్ రోగులకు పాలకూర నిజంగానే ఔషధంలా పనిచేస్తుంది. పాలకూర తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

2 /5

మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఆరెంజ్ చాలా మంచిది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు దోహదపడతాయి.

3 /5

చలికాలంలో మార్కెట్‌లో జాంకాయలు సమృద్ధిగా లభిస్తాయి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.

4 /5

చలికాలంలో దాల్చిన చెక్క తీసుకోవడం చాలా ఉత్తమం. గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అదే సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మధుమేహం రోగులు దాల్చినచెక్క తప్పకుండా తీసుకోవాలి.

5 /5

చలికాలంలో క్యారట్ తినడం ఆరోగ్యాగనికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు లాభదాయకం. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.