Sobhita Dhulipala: మోడ్రన్ డ్రెస్‌లో శోభిత ధూళిపాళ్ల.. లుక్ అదిరిందిగా..

Sobhita Dhulipala Photos: గూఢచారి మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. నార్త్ బ్యూటీలను మించిపోయే గ్లామర్‌తో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
 

  • Dec 22, 2022, 23:45 PM IST
1 /5

ముందు హిందీ సినిమాల్లో నటించిన శోభిత.. గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.   

2 /5

ఆ తరువాత మలయాళం, హిందీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. మళ్లీ మేజర్ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.  

3 /5

ప్రస్తుతం తమిళం, హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది శోభిత. మంకీమ్యాన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది.  

4 /5

ఇటీవల అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది శోభిత. తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.