Fee Reimbursement Telangana: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ఆగస్టు 15వ తేదీలోకా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో రీయింబర్స్ మెంట్, ఫీజు వసూలుకు సంబంధించిన జీవో నెంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది.
New Pensions in Telangana: తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో 3లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వబోతుందని తెలిపారు. గాంధీభవన్ లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.
Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. రాష్ట్రంలో ఉచిత పథకాల గురించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఉచిత పథకాలు జనం అడిగారా.. ఎవరి కోసం ఈ పథకాలు అంటూ నిలదీసింది. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ స్కీముల చట్టబద్ధతపై హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. శాసన సభ ఆమోదం లేకుండానే ఈ పథకాలను ఎలా అమలు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. పూర్తి వివరాలతో 4వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Telangana Rythu Bharosa:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 7వ విడత రైతు భరోసానిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో 7 నుంచి 8 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
christian minority welfare schemes: తెలంగాణలో క్రైస్తవ మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ క్రైస్తవ మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ , 2026-27 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
Telangana Govt Good News to Contract sourcing Employess: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అనేకంటే వారి కంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేస్తున్నారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వీరికి నెలాఖరున కానీ.. ఒకటో తేదిన జీతాలు మాత్రం పడటం లేదు. కొంత మందికి రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పంది.
CM Revanth Reddy: రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Telangana Cabinet Meeting: జూలై 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, విధాన నిర్ణయాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.
Telangana: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, తుది నిర్ణయం ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.
CM Revanth Reddy: యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Rythu bharosaరైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైందని మల్లేశ్వర్ తెలిపారు. అర్హత నిబంధనల ప్రకారం కొన్ని రకాల భూములకు ఈ పథకం వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
Cashless Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జులై 15 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు కానుంది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
Minister Seethakka:పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Telangana Government Employes: కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి ఒక పే కమిషన్ ద్వారా ఉద్యోగులకు సంబంధించిన జీతా భత్యాలను నిర్ధారిస్తూ ఉంటుంది. అంతే కాకుండా.. ప్రతి యేడాది కరువు భత్యం అని ఇంకా ఇతరత్రా అలవెన్సెస్ కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులు చేస్తూనే ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఈ విషయమై ప్రభుత్వ ఉద్యోగులకు తమ ఆవేధనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్‌లలో జాప్యం వలన ఉద్యోగ వర్గం పై మోయలేని ఆర్ధిక భారం పడుతుందని చెబుతున్నారు. దానికి సంబంధించిన కథనం విషయానికొస్తే..
Telangana Govt: రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
New Education Revulation in Telangana:మాటివ్వడం వేరు… చేతల్లో చూపడంవేరు… అనుకున్నది జరగాలంతే.. అదే రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో జరిగింది. విద్యావ్యవస్థలో మార్పుతోనే తెలంగాణ నవనిర్మాణానికి సంకేతమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సర్కారు స్కూలును అందుబాటులోకి తెచ్చారు. కార్పోరేట్ వ్యవస్థకు మించి సకల సదుపాయాలతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలును సీఎం రేవంత్ రెడ్డి గత వారం లాంఛనంగా ప్రారంభించారు.
Telangana Public School: తెలంగాణలో విద్యా విప్లవం ప్రారంభమయ్యింది. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందుకు శ్రీకారం చుట్టారు.
Hyderabad Metro Phase 2:హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణకు అవసరమైన రుణాల బదిలీ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన, కేంద్రం భాగస్వామ్యం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని ప్రాజెక్టును అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మెట్రో ఆలస్యానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించిన రేవంత్, ఫేజ్-2పై కేంద్రం తన వైఖరిని వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో కొత్త మార్పులు తీసుకురానుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు సాయం మరింత పారదర్శకంగా అందేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు కాలేజీలకు వెళ్లే ఫీజు మొత్తాన్ని ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు తమ అడ్మిషన్ పూర్తిచేసుకున్న సమయాన్ని బట్టి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను దశల వారీగా విడుదల చేయనున్నారు.
Outsourcing: రేవంత్ సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు సమయానికి అందేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు జమ అయ్యేలా చర్యలు చేపట్టింది. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యాలకు చెక్ పెట్టేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.
TG Education Kits: తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, సొసైటీలు, స్థానిక సంస్థల పాఠశాలలు మరియు హాస్టళ్లలో 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు.. 24 రకాల వస్తువులను పూర్తి ఉచితంగా అందించనుంది.