/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817
Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి..
180817
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించారు. బీటెక్ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు.
షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటిస్తూ గుర్తింపు పొందిన పూజిత పొన్నాడ.. 2016లో విడుదలైన 'తుంటరి' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాతో పూజిత పొన్నాడ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా చిత్రాల్లో పూజిత పొన్నాడ నటించారు.
ఇటీవల విడుదల అయిన 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో పూజిత నటించారు. ప్రస్తుతం ఆమె మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
పూజిత పొన్నాడ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పూజిత పట్టు శారీలో కుందనపు బొమ్మల్లా మెరిపిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.