Trisha Krishnan Pics: ఆ స్మైల్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే.. వయసు పెరుగుతున్నా తరగని త్రిష అందం!

Actress Trisha Krishnan Beautiful Smile Pictures Shakes Internet. త్రిష ప్రస్తుతం 'రాంగి' మూవీ పూర్తి చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్రిష బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై చిన్నది చాలా అందంగా ఉన్నారు.  
 

1 /6

త్రిష కృష్ణన్ ప్రస్తుతం 'రాంగి' మూవీ పూర్తి చేశారు. ఈ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్రిష బిజీబిజీగ ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై చిన్నది చాలా అందంగా ఉన్నారు.    

2 /6

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.   

3 /6

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో  త్రిష నటించారు.   

4 /6

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

5 /6

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు.   

6 /6

1983 మే 4 చెన్నై మహానరంలో త్రిష కృష్ణన్ జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.