TPCC: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం

TPCC: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 03:55 PM IST

TPCC has taken a crucial decisionTPCC: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మెయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతుంది. ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు సీఎల్పీలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News