Cholesterol Symptoms: మీ బాడీలో కొలెస్ట్రాల్ అధికమైతే కన్పించే లక్షణాలివే, వెంటనే జాగ్రత్త పడండి

కొలెస్ట్రాల్ సమస్య ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవవశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెరిగితే కొన్ని లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ సమస్య ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవవశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెరిగితే కొన్ని లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

1 /5

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ముఖంపై హీట్ ర్యాషెస్ ఏర్పడుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ప్రమాదకరం కావచ్చు.

2 /5

అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు చర్మం రంగు మారుతుంటుంది. ఈ పరిస్థితి తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

3 /5

సిరోసిస్ సమస్య చాలా కారణాలతో ఏర్పడుతుంది. కానీ అధిక కొలెస్ట్రాల్ కూడా సిరోసిస్ సమస్యకు ఓ కారణం.

4 /5

బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే ముఖం, కాళ్లు , చేతుల్లో విపరీతమైన దురద వస్తుంటుంది. ఈ పరిస్థితి కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

5 /5

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ముఖంపై, కళ్లు, ముక్కు సమీపంలో ఎర్రటి మచ్చలు లేదా పింపుల్స్ వంటివి కన్పిస్తాయి.