Janhvi Kapoor: జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ పిక్స్.. ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్

Janhvi Kapoor Photos: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ షోతో ఫ్యాన్స్‌కు వరుసగా ట్రీట్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ రచ్చ ఓ రేంజ్‌లో ఉంది.  
 

  • Jan 20, 2023, 21:21 PM IST
1 /5

అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.   

2 /5

ఇటు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ గ్లామర్ షో ఆపడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు షేర్ చేసుకుంటూ.. అభిమానులతో టచ్‌లోనే ఉంది.

3 /5

తన తొలి సినిమా ధడక్‌తో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.  

4 /5

అభిమానులు అందరూ జాన్వీని జూనియర్ శ్రీదేవిగా పిలుచుకుంటారు. ఈ అమ్మడు నటించిన మూవీ గుడ్ లక్ జెర్రీ గతేడాది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.

5 /5

నార్త్‌లో బిజీగా ఉంటూనే.. సౌత్‌పై కూడా దృష్టిపెట్టింది జాన్వీ. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీనే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన రాలేదు.