Hebah Patel Saree Pics : పల్చటి చీరలో పరువాల జాతర.. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన

Hebah Patel Latest Saree హెబ్బా పటేల్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలతో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు.

  • Feb 04, 2023, 20:34 PM IST
1 /5

హెబ్బా పటేల్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఖాతాలో మంచి హిట్లు ఉన్నాయి. కాకపోతే ఆమె ఎక్కువగా బోల్డ్ పాత్రలు పోషించింది.

2 /5

కుమారి 21ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నివాడా వంటి సినిమాలు ఆమెను మంచి నటిగా నిలబెట్టేశాయి. ఆమె కెరీర్‌లో అవి గుర్తుండిపోయే సినిమాలయ్యాయి.

3 /5

గత ఏడాది ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ఎంతో సహజంగా కనిపించి, నటించి మెప్పించింది.

4 /5

హెబ్బా పటేల్ ఎక్కువగా తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతుంది. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసుకునే పార్టీల ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

5 /5

తాజాగా హెబ్బా పటేల్ పల్చటి చీరలో పరువాల విందు చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.