Surveen Chawla Hot Photos: లో-దుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన రానా నాయుడు నటి.. ఆమెనిలా చూస్తే తట్టుకోవడం కష్టమే సుమీ!

Surveen Chawla Hot Photos: శర్వానంద్ హీరోగా నటించిన రాజు మహారాజు సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా నటించిన సుర్వీన్ చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఆమె ధరించిన వైట్ బ్రాలెట్ కనిపిస్తూ ఉండడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • Mar 01, 2023, 08:20 AM IST
1 /5

చండీగఢ్ కి చెందిన సుర్వీన్ చావ్లా కన్నడలో పరమేశ పాన్ వాల అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. శివ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.     

2 /5

తర్వాత తెలుగులో మోహన్ బాబు, శర్వానంద్ ప్రధాన పాత్రలలో రూపొందిన రాజు మహారాజు అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది.     

3 /5

అయితే ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు రాలేదు. తర్వాత పంజాబీ హిందీ తమిళ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ప్రస్తుతానికి సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంది.     

4 /5

అయితే టీవీ సీరియల్స్, వెబ్ సిరీసులు చేస్తున్న ఆమె రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నైనా నాయుడు అనే పాత్రలో నటించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.     

5 /5

ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం సుర్వీన్ చావ్లా షేర్ చేసిన ఫోటో మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.