Rakul Preet Photos: జ్వరం వచ్చినా, మొహం వాచినా తగ్గేదేలే.. రకుల్ గ్లామర్ పాఠాలు విన్నారా?

Rakul Preet Photos: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కు దూరమైనా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది, తాజాగా ఆమె జ్వరంతో ఉన్నానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ అంశం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు

  • Mar 01, 2023, 09:01 AM IST
1 /5

దక్షిణాది సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతానికి ఉత్తరాదిలో తన లక్కు పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.     

2 /5

ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్జు ఆమె బాలీవుడ్ లో చేస్తున్న ఎందుకో ఊహించిన మేర ఫలితాలు అందుకోవడం లేదనే చెప్పాలి. అయినా సరే ఎక్కడా నిరాశ చెందకుండా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.     

3 /5

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె స్టన్నింగ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.     

4 /5

కానీ ఆమె ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది ఏమైందిరా అని ఆలోచించే లోపే తాను జ్వరంతో మొహం ఉబ్బిపోయి ఉన్న మెడ లాగేస్తున్న ఫోటోలకు ఫోజులిచ్చానని గ్లామర్ గా కనిపించడానికి ఇవేమీ అడ్డంకి కావాలి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.   

5 /5

మీరు కూడా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన తాజా బ్లాక్ డ్రెస్ ఫొటోస్ చూసేయండి మరి.