Deepthi Sunaina: కొత్త ప్రేమలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలతో చెప్పేసిన దీప్తి సునయన

Deepthi Sunaina Photos: బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. రోజుకో సరికొత్త ఫొటోలతో నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కొత్త లవర్‌ను పరిచయం చేస్తూ పిక్స్‌ను షేర్ చేసింది. 

  • Mar 16, 2023, 02:33 AM IST
1 /5

2 /5

బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమా ఆఫర్లు వచ్చినా నో చెప్పింది.  

3 /5

అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.  

4 /5

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.  

5 /5

యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి.. మరో ప్రేమలో పడింది. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. పుస్తకాలతో ప్రేమలో క్యాప్షన్ ఇచ్చింది.