Raashii Khanna Photos: రాశిఖన్నా గ్లామర్ ట్రీట్..'అందాల రాశులు' చూశారా?

Raashii Khanna Latest Photos: రాశి ఖన్నా ఈ మధ్య గ్లామర్ షో విషయంలో హద్దులు దాటేస్తోంది, తాజాగా ఆమె హాట్ షో చేస్తూ షేర్ చేసిన హాట్ ఫోటోలు కాకరేపుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 

  • Apr 02, 2023, 13:50 PM IST
1 /5

తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయిన రాశి ఖన్నా ఆ తరువాత ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపొయింది.

2 /5

తెలుగులో దాదాపుగా చాలా మంది హీరోలతో నటించిన ఆమెకు ఇప్పుడు కొత్త హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గాయి. 

3 /5

అయినా సరే రాశి ఖన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.   

4 /5

తాజాగా రాశి ఖన్నా తన హాట్ క్లీవేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ వెంటనే వైరల్ గా మారాయి.   

5 /5

ఆర్చీవ్స్ పేరుతొ రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలలో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది, మీరూ చూసేయండి.