Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..

Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.

1 /7

స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య వివాహం, యంగ్ హీరో ఉమాపతితో జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు, దగ్గరి సినీ ప్రముఖులు హజరయ్యారు.

2 /7

చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన అర్జున్ కూతురు పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్ లో నిలిచాయి. నటి ఐశ్వర్య సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

3 /7

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య, ఉమాపతిలది ప్రేమ వివాహం. వీరిద్దరు కూడా తమ వాళ్లను ఒప్పించారు. ఇక పెద్దలు ఓకే చెప్పడంతో తాజాగా,  పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

4 /7

ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ఎంగెజ్ మెంట్ గతేడాది అక్టోబరులో జరిగింది. ఉమాపతి తమిళంలో తనకంటూ ప్రత్యేకంగా స్టార్ డమ్ సంపాదించాడు. థానే వాడి, అడగప్పట్టత్తు, మనియార్ కుటుంబం, మనజనంగలే వంటి మూవీస్ లలో హీరోగా నటించి అందరి మనస్సులు గెలుచుకున్నాడు.

5 /7

ఈ నేపథ్యంలో కొత్త జంత పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అర్జున్ ఫ్యాన్స్, సినిరంగ ప్రముఖులు వీరికి విషేస్ చెబుతున్నారు. 

6 /7

అర్జున్ సర్జాకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఐశ్వర్య కాగా, మరోకరు అంజన. గత వారంలో ఐశ్వర్య హల్దీ, మెహందీ వేడుక గ్రాండ్ గా జరిగింది. తాజాగా, ఉమాపతి సాంప్రదాయ తెల్లని ధోతీలో, ఐశ్వర్య ఎర్రటి చీరలో కన్పిస్తున్నారు. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండింగ్ గా మారాయి. 

7 /7

ఐశ్వర్య అర్జున్.. 2013 లో బూపతి పాండియన్ తెరకెక్కించిన తమిళ చిత్రం పట్టతు యానైతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఉమాపతి రామయ్య.. 2017 లో ఇన్ బాశేఖర్ రూపోదించిన అడగపట్టత్తు మనజనంగాలే మూవీతో తెరంగేట్రం చేశారు. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x