Chennai Based Logistics Company Gifts To Royal Enfield Bullets And Cars: కంపెనీలు ఉద్యోగులను కడుపులో పొట్టలో పెట్టుకుని చూసుకోవాల్సి ఉంది. కానీ చాలా కంపెనీలు అధిక శ్రమ.. తక్కువ వేతనం.. ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఓ చెన్నై కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా రివార్డులు ప్రకటించింది. బుల్లెట్లు, కార్లు అందించింది.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
Two Women Killed In Fridge Explode Madurai: ఆహార పదార్థాలను తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్ ఇద్దరి మహిళల ప్రాణం తీసుకుంది. ఫ్రిడ్జ్ బాంబులా పేలి హాస్టల్లో భయానక వాతావరణం సృష్టించింది.
TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది. 16 ఖరీదైన బైక్‌లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు.
Actor Vijay Ready To Tamil Politics: తమిళనాడులో స్టార్ హీరో దళపతి విజయ్ ప్రకంపనలు రేపారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా పార్టీకి సంబంధించిన జెండా.. అజెండా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించారు. విజయ్ దూకుడుతో తమిళనాడులోని ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
AP Students Accident: పొరుగు రాష్ట్రం తమిళనాడులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
Rs 5 Lakh Worth Diamond Necklace Found Garbage Bin At Chennai: ధగధగలాడే వజ్రల హారం చెత్తకుప్పలో కనిపించింది. ఎవరికైనా కనిపిస్తే గుట్టుచప్పుడు కాకుండా తీసుకొని వెళ్తారు. కానీ హారాన్ని చూసిన కార్మికులు ఆదర్శంగా నిలిచారు.
Panipuri Ban: కొన్నిరోజులుగా పానీపూరీలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల కర్ణాటక, చెన్నైలో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక పానీపూరీ దుకాణాల నుంచి సాంపుల్స్ లను సేకరించారు.
Thalapathy Vijay birthday: తమిళ స్టార్ దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెన్నైలో జరిగిన వేడుకల్లో ఒక బాలుడు స్టంట్ కోసం ప్రయత్నించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
YSRCP MP Beeda Masthan Rao Daughter Madhuri Arrest In Hit And Run Case: అధికారం కోల్పోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైఎస్సార్సీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ ఎంపీ కుమార్తె రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయ్యారు.
Aishwarya Arjun Marriage Reception: యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి రీసెంట్ గా చెన్నైలో జరిగింది. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ నిన్న సాయంత్రం చైన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సింగం అన్నామలై, సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
Baby Child Fall In Rooftop Mother Commits Suicide With Trolls: పొరపాటున జరిగిన ఒక సంఘటనను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికితోడు టీవీ చానళ్లు అవమానకరంగా ప్రసారాలు చేయడంతో ఆ తల్లి ప్రాణం తీసుకుంది.
Sridevi Residance Rent In AirBnB: అందాల తార.. ప్రేక్షకుల అతిలోక సుందరిగా గుర్తింపుపొందిన నటి దివంగత శ్రీదేవి ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. ఆమె చెన్నైలో ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని ప్రస్తుతం ఒక హోటల్‌గా మార్చారు. శ్రీదేవి నివసించిన ఇంటిని ఎవరైనా వెళ్లి సందర్శించవచ్చు. కాకపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తన హోమ్ టూర్ ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఇంట్లో ఉండేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోండి.
Youth Dies During Weight Loss Surgery In Chennai : అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Visweswara Rao Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు హాస్య నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.