Anjana Sarja Boyfriend Photos: ప్రియుడుతో త్వరలో అర్జున్ రెండో కూతురు అంజనా పెళ్లి ? వైరల్ అవుతున్న పిక్స్..

Anjana Sarja Boyfriend Photos: రీసెంట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే కదా. ఐశ్వర్య పెళ్లి నటుడు తంబీ రామయ్య కూతురుతో జరిగింది. ఈ పెళ్లిలో అర్జున్ రెండో కూతురు అంజనా.. తన ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1 /6

రీసెంట్ గా అర్జున్ పెద్ద కుమార్తె వివాహాం నటుడు తంబీ రామయ్య కుమారుడితో గ్రాండ్ గా జరిగింది. ఐశ్యర్య హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

2 /6

పెద్ద కూతురు పెళ్లి తర్వాత చిన్న కూతురు కూడా పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు. తాజాగా అంజనా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

3 /6

అర్జున్ విషయానికొస్తే..భారతీయ చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా దాదాపు 150పైగా చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ప్రస్తుతం మార్కెట్ తగ్గడంతో విలన్ పాత్రలపై ఫోకస్ పెట్టారు. 

4 /6

తాజాగా పెద్ద కూతురు పెళ్లి తర్వాత ఇపుడు రెండో కూతురు అంజనా కూడా పెళ్లి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఒకతనితో ప్రేమలో ఉంది. ఇతను ఐశ్వర్య పెళ్లిలో కూడా సందడి చేసాడు.

5 /6

అక్క ఐశ్వర్య పెళ్లికి సంబంధించి ఫోటోలను అంజనా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో దిగిన ఫోటోల్లో తన అమ్మమ్మతో పాటు ఓ విదేశీయుడు కూడా ఉన్నాడు. దీంతో అతను అంజనా ప్రేమికుడా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అతను నటుడినా అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

6 /6

మరి అతను అంజనా అర్జున్  బాయ్ ఫ్రెండా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.