టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తల్లిదండ్రులు, కొందరు సన్నిహితుల సమక్షలో తన ప్రేయసి, డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. గోవాలో ఓ ప్రైవేట్ పార్టీలో ప్రేమ విషయాన్ని తెలిపి ప్రపోజ్ చేయగా.. పల్లవి వర్మ అంగీకరించింది. దీంతో నిశ్చితార్థం చేసుకుని ఈ జంట ఓ అడుగు ముందుకేసింది.
హీరో నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మల నిశ్చితార్థం పెద్దల సమక్షంలో జరిగింది. (Photo: Twitter)
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీ డేస్’తో గుర్తింపు పొందాడు. కానీ అంతకుముందు రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు. యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం సినిమాలతో హిట్లు సాధించాడు హీరో నిఖిల్. (Photo: Twitter)
అమ్మానాన్నలతో హీరో నిఖిల్ (Photo: Instagram)
హైదరాబాద్ నవాబ్స్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. (Photo: Twitter)
ఏప్రిల్ 16న హీరో నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. (Photo: Twitter)
Next Gallery