Adah Sharma: ఆదా శర్మ హాట్ పిక్స్ వైరల్..

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తోంది. తాజాగా పలు హాట్ ఫొటోలను అదా శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
  • Dec 08, 2020, 08:45 AM IST

Adah Sharma hot pics: హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తోంది. తాజాగా పలు హాట్ ఫొటోలను అదా శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

1 /8

ఈ హాట్ ఫొటోలతో పాటు బాలీవుడ్ నెపోటిజం గురించి హాట్ కామెంట్లు కూడా చేసింది. తాను స్టార్ కిడ్‌ కానప్పటికీ నెపోటిజం, కరోనా కాలంలో తనను ఆదరించినందుకు, ‘పతీ పత్నీ ఔర్ పంగా’ ట్రైలర్‌పై చూపించిన ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది ఆదా. 

2 /8

ఇంతకు ముందు ఎవరూ చేయని విభిన్నమైన పాత్రలు చేసే స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే నేను ధైర్యంగా ముందుకు వెళుతున్నానంటూ ఆదా శర్మ రాసింది. అయితే ఆదా శర్మ నటించిన ‘పతీ పత్నీ ఔర్ పంగా’ వెబ్ సిరీస్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

3 /8

అయితే ఈ ఫొటోషూట్‌కు ముందు ఆదా శర్మ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

4 /8

5 /8

6 /8

7 /8

8 /8