Ananya Nagalla: మరోసారి అనన్య సోకుల విందు.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రకారు..

Ananya Nagalla: తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల మరోసారి తన అందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. 
 

Ananya Nagalla latest Pics: 'మల్లేశం' సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమా హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ కీలక పాత్ర పోషించి మెప్పించింది.  ఆ తర్వాత శాకుంతలం, అన్వేషి, మళ్లీ పెళ్లి వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు సినిమాలో చేసింది.
 

1 /6

'మల్లేశం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల.     

2 /6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మెప్పించింది.   

3 /6

ఆ తర్వాత శాకుంతలం, అన్వేషి, మళ్లీ పెళ్లి వంటి సినిమాలు చేసిన పెద్ద గుర్తింపు రాలేదు.  

4 /6

ఈ ఏడాది బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.   

5 /6

తాజాగా ఈ బ్యూటీ హాఫ్ శారీలో ఆందాలు అరబోసింది.   

6 /6

ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.