Ananya Nagalla: గులాబీ రంగు చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న అనన్య నాగళ్ల

Ananya Nagalla: తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల చీరకట్టులో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Ananya Nagalla latest Pics: 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య నాగళ్ల. తొలి సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ కీ రోల్ పోషించి మెప్పించింది. ఆ తర్వాత శాకుంతలం, అన్వేషి, మళ్లీ పెళ్లి వంటి సినిమాల్లో నటించింది. 
 

1 /4

'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య నాగళ్ల.   

2 /4

తొలి సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి.  

3 /4

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ కీ రోల్ పోషించి మెప్పించింది.   

4 /4

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.