Anupama Parameswaran: చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ.. పిచ్చెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Photos: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నెట్టింట ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. చీరలో నడుము అందాలు చూపిస్తూ.. స్వీచ్‌డ్ ఆన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Dec 18, 2022, 21:57 PM IST
1 /5

మలయాళ 'ప్రేమమ్' సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో ఈ బ్యూటీకి తెలుగు ఆఫర్లు క్యూ కట్టాయి.

2 /5

ఇక రీసెంట్‌గా కార్తీకేయ-2 మూవీతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక నుంచి అదే జోను కంటిన్యూ చేయాలని చూస్తోంది.   

3 /5

త్వరలో నిఖిల్‌ సిద్ధార్థ్ సరసన 18 పేజెస్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

4 /5

అంతకుముందు డీజే-2 సినిమాలో కూడా అనపమనే హీరోయిన్‌గా అనుకున్నారు. కొద్ది రోజులు షూట్‌లో కూడా పాల్గొందట. అయితే అనివార్య కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది ఈ మలయాళ కుట్టీ.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ అమ్మడు. క్యారీవ్యాన్‌లో చీరలో స్టిల్స్‌ ఇస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.