ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్

May 26, 2020, 11:32 AM IST

పాల బుగ్గల నటి కేథరిన్ థెరీసా లాక్‌డౌన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Catherine Tresa లేటెస్ట్ ఫొటోషూట్ హాట్ టాపిక్‌గా మారింది.

1/6

ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్

Actress Catherine Tresa Photos

సినీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంకా పాల బుగ్గలతో మాయ చేస్తోంది నటి కేథరిన్ ధెరీసా. కేరళకు చెందిన కేథరిన్ (Catherine Tresa) దుబాయ్‌లో చదువుకుంది. ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మోడలింగ్‌ మొదలుపెట్టింది. యాడ్స్‌లో రాణించిన కేథరిన్‌కు కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. 2010లో శంకర్ ఐపీఎస్ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది కేథరిన్ (Catherine Tresa). అదే ఏడాది ద థ్రిల్లర్ అనే సినిమాతో మలయాళంలో తొలి సినిమా చేసింది.

2/6

ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్

Actress Catherine Tresa Hot Photos

2013లో వచ్చిన ఛమ్మక్ ఛల్లో సినిమాతో టాలీవుడ్ తలుపు తట్టిన ఈ చిన్నది సరైన బ్రేక్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోంది. చాలా వరకు రెండో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి. నటిగా నిరూపించుకునే పాత్రల కోసం ట్రై చేస్తోంది. చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాలో స్మితా మేడం పాత్రలో ఆకట్టుకుంది. ఆమె తాజాగా పోస్ట్ చేసిన Catherine Tresa Hot Photos సోషల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

3/6

ఖతర్నాక్ ఫొటోలు వదిలిన Catherine Tresa

Catherine Tresa Bold Photos

4/6

ఖతర్నాక్ ఫొటోలు వదిలిన Catherine Tresa

Actress Catherine Tresa Bold Photos

5/6

పాల బుగ్గల నటి Catherine Tresa

Catherine Tresa Hot Photos

6/6

పాల బుగ్గల నటి Catherine Tresa

Actress Catherine Tresa

Photos Credit: ఈ ఫొటోలను నటి కేథరిన్ థెరీసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. వాటిని సేకరించి ఇక్కడ అందించాం.