Chandrika Ravi: హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న చంద్రికా రవి, హాట్ పిక్స్ వైరల్

Chandrika Ravi Bold pics: ప్రముఖ నటి చంద్రికా రవి తన గ్లామర్ తో కుర్రాళ్లను గరం గరం చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
 

1 /5

చంద్రికా రవి భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి, నర్తకి, మోడల్.  

2 /5

2018లో వచ్చిన 'అరైయిల్ మురట్టు కుత్తు' అనే చిత్రంతో ఇండియన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే చిత్రం తెలుగులో  'చీకటి గదిలో చితక్కొట్టుడుగా' రీమేక్ చేయబడింది.   

3 /5

2023లో వచ్చిన వీర సింహా రెడ్డి చిత్రంలో 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అనే స్పెషల్ సాంగ్ చేసి ఫేమస్ అయింది.   

4 /5

ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సిల్క్‌ స్మిత - ది అన్‌టోల్డ్‌ స్టోరీ' అనే బయోఫిక్ లో టైటిల్ రోల్ చేస్తుంది.   

5 /5

సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ఫోటో షేర్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. లేటెస్ట్ గా ఈ భామ అందాల ఆరాచకం సృష్టించింది.