Disha Patani: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన లోఫర్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్

Actress Disha Patani: హాట్ బ్యూటీ దిశా పటాని కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్స్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. మీరు ఓ లుక్కేయండి. 
 

Actress Disha Patani Hot photoshoot: లోఫర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దిశాపటాని. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తోంది.
 

1 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో దిశా పటాని ఒకరు.  

2 /5

ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ  కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

3 /5

దిశా సినిమాల కంటే గ్లామర్, ఎఫైర్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయింది.   

4 /5

లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.   

5 /5

ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంఎస్ ధోనీ, భాగీ, మలంగ్‌, రాధే, ఏక్ విలన్ వంటి చిత్రాలతో నటించి మెప్పించింది.