Hansika Motwani: గులాబీ రంగు చీరలో కవ్విస్తున్న 'దేశముదురు' పిల్ల..

Hansika Motwani: 'దేశముదురు'తో ముద్దుగా కనిపించి 'కందిరీగ'తో కేక పుట్టించి.. తన నటనతో జనాలను 'మస్కా' కొట్టించిన హన్సిక మోత్వానీ కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. అయితేనేమీ ఇన్‌స్టాగ్రామ్‌లతో అభిమానులతో టచ్‌లో ఉంది. తాజాగా గులాబీ రంగు చీరలో హన్సిక అందాలతో కట్టిపడేస్తోంది. లేత గులాబీ రంగు మేకప్‌, లిప్‌స్టిక్‌తో అదుర్స్‌ అనిపించింది.

1 /9

Hansika Motwani: 32 ఏళ్లయినా ఎక్కడా వయసు కనిపించకుండా జాగ్రత్తపడుతున్న 'మస్కా' భామ.

2 /9

Hansika Motwani: పెళ్లయినా ఇంకా హాట్‌ హాట్‌గా కనిపిస్తున్న హన్సిక

3 /9

Hansika Motwani: తాజాగా గార్డియన్‌ అనే హర్రర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

4 /9

Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా మరికొన్ని సినిమాలతో హన్సిక బిజీగా ఉంది.

5 /9

Hansika Motwani: 2011లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హన్సిక తొలి సినిమా 'మప్పిల్లాయి'.

6 /9

Hansika Motwani: తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హన్సిక.

7 /9

Hansika Motwani: దేశముదురు, మస్కా, బిల్లా, కందిరీగ సినిమాలతో తెలుగు హిట్లు పొందిన హన్సిక.

8 /9

Hansika Motwani: తెలుగు ప్రేక్షకులకు సినిమాలతో దూరమైనా ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్‌లో ఉన్న హన్సిక.

9 /9

Hansika Motwani: ప్రస్తుతం తెలుగు కాకుండా తమిళ్‌, హిందీ సినిమాలతో హన్సిక బిజీగా ఉంది.