Iswarya Menon Pics: పొట్టి డ్రెస్సులో కవ్విస్తున్న ఐశ్వర్య మీనన్.. స్లీవ్ లెస్ అందాలు మాములుగా లేవుగా!

Actress Iswarya Menon Looks hot in Mini Dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. తాజాగా స్లీవేజ్ షోతో అందాలు ఆరబోశారు. 

  • May 20, 2022, 22:22 PM IST
1 /5

తాజాగా ఐశ్వర్య మీనన్ పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

2 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /5

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. 

4 /5

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.   

5 /5

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.