Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్

బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ముంబై భామ కియారా. అయితే తరచూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలతో అప్డేట్స్ ఇస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. 
  • Nov 27, 2020, 12:06 PM IST

Actress Kiara Advani latest pics: బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ముంబై భామ కియారా. అయితే తరచూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలతో అప్డేట్స్ ఇస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. 

1 /12

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ, తెలుగు, త‌మిళం ఇలా అన్నిచోట్ల సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డెన్ శారీలో ధగధగ మెరిసిపోతూ ఫొటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2 /12

కియారా అద్వానీ ప్రస్తుతం ఇందూ కీ జ‌వానీ సినిమాలో నటిస్తోంది. ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు మీకోసం.. 

3 /12

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12