Kriti Sanon pics: చీరలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి సనన్, పిక్స్ వైరల్

Kriti Sanon Photos. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో కృతి సనన్ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసన పిక్స్ కురాళ్ళ మతులు పోగొడుతున్నాయి. 
 

Kriti Sanon latest Photos: 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ సక్సెస్ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రీసెంట్ గా ఆదిపురుష్ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. 
 

1 /5

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .     

2 /5

ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయే సినిమా చేసింది.     

3 /5

ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడం ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.     

4 /5

బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ, ఆదిపురుష్ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.     

5 /5

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.